కృష్ణానదీ యాజమాన్య బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేసేలా కేంద్రజలశక్తి మంత్రి చొరవ చూపాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో కోరారు. విజయవాడలో కార్యాలయ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు మార్చుతోందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
'విజయవాడలోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి'
కృష్ణానదీ యాజమాన్య బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని తెదేపా ఎంపీ కనకమేడల కేంద్రజలశక్తి మంత్రిని కోరారు.
kanakamedala