విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో చంటి అనే మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో వీధుల్లో నిలిపి ఉంచిన కార్లు, ఆటోల అద్దాలు ధ్వంసం చేశాడు. అతని దాడిలో ఏలూరులో రోడ్డులో మొత్తం 11కార్లు, 3 ఆటోలు ధ్వంసం అయ్యాయి. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు చంటి కోసం గాలిస్తున్నారు.
విజయవాడలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ - vijayawada latest news
విజయవాడలోని సూర్యారావుపేట పీఎస్ పరిధిలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో వీధుల్లో నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు ధ్వంసం చేశాడు.
The insane man cracked the windows of vehicles in vijayawada