రాష్ట్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) మరోసారి సెక్యూరిటీలను వెేయనుంది. 14 ఏళ్ల కాలపరిమితితో రూ.వెయ్యి కోట్ల విలువైన సెక్యూరిటీలు, 15 ఏళ్ల కాలపరిమితితో రూ.750 కోట్ల విలువైన సెక్యూరిటీలను వేలం వేయనున్నారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఇ-కుబేర్ వెబ్‌సైట్ ద్వారా ప్రక్రియ నిర్వహించనున్నారు.
Securities Auction: రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం - రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) మరోసారి సెక్యూరిటీలను వేలం వెేయనుంది. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఇ-కుబేర్ వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది.
![Securities Auction: రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం The government will auction the securities tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12435692-462-12435692-1626094062507.jpg)
రేపు సెక్యూరిటీలు వేలం వేయనున్న ప్రభుత్వం
Last Updated : Jul 12, 2021, 8:23 PM IST