ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ వయసు వారికే ఈకేవైసీ నమోదు గడువు పెంపు.... - government

రేషన్​ కార్డులకు ఈకేవైసీ నమోదుకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈకేవైసీ నమోదుకు గడువు పెంపు

By

Published : Aug 22, 2019, 3:32 PM IST

రేషన్ కార్డులకు ఈకేవైసీ నమోదు చేసుకునే గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేవైసీ నమోదుకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీచేశారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ నమోదు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. 15 ఏళ్లు పైబడినవారు ఈకేవైసీ నమోదు గడువు సెప్టెంబర్ 5 వరకు సమయం ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details