Bharat Bandh: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం - Bharat Bandh

Bharat Bandh: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
21:07 September 26
పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా రేపు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం నాటి భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. రేపటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినం ఉంటుందని మంత్రి సురేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:Kalava On Barath Bandu: 'భారత్ బంద్‌ను విజయవంతం చేయాలి'
Last Updated : Sep 26, 2021, 9:38 PM IST