ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ మార్కెట్​లోకి కొత్త కారు - విజయవాడ మార్కెట్​లోకి ది ఆల్ - న్యూ ఐ20

విజయవాడ మార్కెట్​లోకి కొత్త కారు సందడి చేసింది. కుశలవ హ్యుందయ్ లబ్బీపేట, ఆటోనగర్ షోరూమ్​లో ది ఆల్ - న్యూ ఐ20 కారును మార్కెట్​లోకి విడుదల చేశారు.

The All - New i20 car in vijaywada market
విజయవాడ మార్కెట్​లోకి కొత్త కారు

By

Published : Nov 6, 2020, 9:45 AM IST

విజయవాడలోని కుశలవ హ్యుందయ్ లబ్బీపేట, ఆటోనగర్ షోరూమ్​లో ది ఆల్ - న్యూ ఐ20 కారును గురువారం నగర మార్కెట్​లోకి విడుదల చేశారు. ఈ కూరు మరిన్ని ప్యూచర్స్​తో అందుబాటులోకి వచ్చిందని హ్యుందయ్ డైరెక్టర్ చుక్కపల్లి సిద్ధార్థ అన్నారు. విజయవాడ ఆర్టీవో విజయ సారథి, డైరెక్టర్ భీమవరపు వెంకటరెడ్డి, జీఎం అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details