ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు ! - ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు

తెలుగువెలుగు, బాలభారతం పత్రికల ఆగస్టు సంచికలను ఈనాడు.నెట్‌లో విడుదల చేసినట్లు రామోజీ ఫౌండేషన్‌ వెల్లడించింది. చతుర, విపుల పత్రికలు ఇప్పటికే ఈనాడు.నెట్‌లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇకనుంచి ఈ నాలుగు పత్రికలూ ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే eenau.netలో విడుదల అవుతాయి.

ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు !
ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు !

By

Published : Aug 2, 2020, 9:54 AM IST

స్మార్ట్‌ ఫోన్‌లో చదివే వారిని దృష్టిలో ఉంచుకుని ‘మొబైల్‌ మ్యాగజైన్‌’లనూ రూపొందించారు. కళ్లకు హాయిగా, చదవడానికి తేలిగ్గా ఉండే ‘మొబైల్‌ మ్యాగజైన్‌’ల రూపకల్పన తెలుగులో ఇదే తొలిసారి. మొబైల్‌లో ఈనాడు.నెట్‌లోకి వెళ్లి ఈ-పత్రికల మీద క్లిక్‌ చేస్తే మొబైల్‌ పత్రికలు తెరుచుకుంటాయి. డెస్క్‌టాప్‌ లేదా ట్యాబ్‌లో చూస్తే పెద్ద పత్రికలు కనిపిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details