తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్) రాష్ట్ర కమిటీని అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. సంఘం గౌరవాధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి రమేష్, అధ్యక్షులుగా విజయవాడకు చెందిన మూకల అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్. వెంకట్రావు, కోశాధికారిగా విశాఖపట్నంకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్‌లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఖరారు - తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఖరారు వార్తలు
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్‌యూఎస్) రాష్ట్ర కమిటీని తెదేపా అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
![తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఖరారు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఖరారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10789435-163-10789435-1614342468471.jpg)
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ఖరారు