ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS CORONA CASES: కొత్తగా 313 కరోనా కేసులు.. 2 మరణాలు - telangana latest news

తెలంగాణలో కొత్తగా 313 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5809 కొవిడ్​ యాక్టివ్​ కేసులున్నాయి.

త్తగా 313 కరోనా కేసులు
త్తగా 313 కరోనా కేసులు

By

Published : Sep 2, 2021, 9:20 PM IST

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,304 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. 313 మందికి కొవిడ్​ పాజిటివ్ (COVID-19 POSITIVE)​ వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,58,689కు(TOTAL CORONA CASES IN TELANGANA) చేరింది. వైరస్​ బారిన పడి మరో ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,878కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్​ (TELANGANA CORONA HEALTH BULLETIN) విడుదల చేసింది. కరోనా నుంచి తాజాగా మరో 354 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5,809 కరోనా యాక్టివ్‌ (CORONA ACTIVE CASES IN TELANGANA) కేసులున్నాయి.

ABOUT THE AUTHOR

...view details