అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చెల్లింపులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఏపీ ఏజీ శ్రీరాం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. డిపాజిటర్ల డబ్బు చెల్లింపునకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయగా.. నవంబర్ 4న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో నవంబర్ 4న విచారణ - అగ్రిగోల్డ్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ తాజా వార్తలు
అగ్రిగోల్డ్ కేసును అత్యవసరంగా విచారించాలని తెలంగాణ హైకోర్టును ఏపీ ఏజీ శ్రీరాం కోరారు. రూ.20 వేలలోపు డిపాజిటర్ల డబ్బు చెల్లింపునకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో నవంబర్ 4న విచారణ