కేంద్ర, తెలంగాణ ప్రభుత్వానికి..హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించిన పిల్‌పై విచారణ జరిగింది. ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ నిరోధించాలని తితిదే సభ్యుడు, యుగ ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ పిల్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
'జంతువుల అక్రమ రవాణాపై వివరణ ఇవ్వాలి' - తెలంగాణ హైకోర్టులో జంతు వధపై విచారణ
ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
telangana high court issued notice to both central and state governments on animal illegal transport