ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం - పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు కమిటీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు ప్రకటన విడుదల చేస్తారు.

ఉత్తర్వులు జారీ
ఉత్తర్వులు జారీ

By

Published : Sep 1, 2021, 1:46 AM IST

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు కమిటీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు ప్రకటన విడుదల చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్లు జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. 20న ఉదయం 9గంటల నుంచి ఒంటి గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. సాయంత్రం 3-4గంటల వరకు తుది జాబితాను నోటీసు బోర్డులో ఉంచుతారు. 22న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు కమిటీ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30గంటలకు ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించి, మొదటి సమావేశం నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details