ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్​కు తెదేపా మద్దతు

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ సుభాష్ చంద్రబోస్​కు తెదేపా మద్దతు ప్రకటించింది. ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు, నాయకులు కృషి చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.

By

Published : Mar 9, 2021, 6:04 PM IST

ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ సుభాష్ చంద్రబోస్​కు తెదేపా మద్దతు
ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ సుభాష్ చంద్రబోస్​కు తెదేపా మద్దతు

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ సుభాష్ చంద్రబోస్​కు తెదేపా మద్దతు ప్రకటించింది. ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు, నాయకులు కృషి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెదేపా పత్రికా ప్రకటన

మార్చి 14న రాష్ట్రంలో రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా...మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details