ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు: పట్టాభి - cag news

సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

TDP spokesperson Kommareddy Pattabhi criticized CM Jagan for pushing the state into a debt trap.
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

By

Published : Sep 4, 2020, 11:51 AM IST

ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ట్విటర్‌లో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో అదనంగా 6,645 కోట్ల అప్పు చేసినట్లు కాగ్ నివేదికలో వెల్లడైందన్నారు. ఈ సంవత్సరం మొదటి 4 నెలలలోనే 39, 946 కోట్లు.. ప్రభుత్వం అప్పు చేసిందని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details