తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే.. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకవుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం ముందు తల వంచుకొని నిలబడటం తప్ప జగన్ రెడ్డి ప్రశ్నించింది, సాధించింది ఏమి లేదని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గెలిస్తే ఇంకో మూగ గొంతవుతుందని దుయ్యబట్టారు.
పనబాక లక్ష్మి.. ప్రశ్నించే గొంతుకవుతారు: నారా లోకేశ్ - తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే.. .. ప్రశ్నించే గొంతుకవుతారని నారా లోకేశ్ అన్నారు. వైకాపా గెలిస్తే పార్లమెంటులో ఇంకో మూగ గొంతవుతుందని విమర్శించారు.
పనబాక లక్ష్మి.. ప్రశ్నించే గొంతుకవుతారు: నారా లోకేశ్