ఇసుక కొరతపై తెదేపా ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. వివిధ రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను తెదేపా ఆహ్వానించింది. తెదేపా నుంచి పలువురు సీనియర్ నేతలతో పాటు.. జనసేన, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ మాత్రం చర్చించి నిర్ణయం తెలుపుతామని పేర్కొంది.
నేడు ఇసుక కొరతపై తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం - telugudesam party round table meet
తెదేపా ఆధ్వర్యంలో విజయవాడలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై చర్చించనున్నారు.
నేడు ఇసుక కొరతపై తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం