ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సలాం కుటూంబాన్ని ఆదుకోవాలని తెదేపా నిరసన - సలాం కుటుంబాన్ని ఆదుకోవాలని తెదేపా నిరనస

విజయవాడలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

tdp protest in vijayawada over salam family suicide
సలాం కుటూంబాన్ని ఆదుకోవాలని తెదేపా నిరసన

By

Published : Nov 11, 2020, 1:32 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ... విజయవాడలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details