ఠంచనుగా పింఛనుపై వైకాపా నేతలు ఏం సమాధానం చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. "7వ తేదీ వచ్చినా ఇంకా కొంతమంది వృద్ధులకి పెన్షన్ అందలేదు. జగన్ రెడ్డి ఇంకా అప్పు పుట్టలేదనే సమాధానం ఇస్తారా." అనిట్విట్టర్లో ఆయన నిలదీశారు.
PENSION LATE : 'ఠంచనుగా పింఛను..' ఏదీ ? : గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఫించనుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్
ఠంచనుగా పింఛనుపై వైకాపా నేతలు ఏం సమాధానం చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
'ఠంచనుగా పింఛను..' ఏదీ ? : గోరంట్ల బుచ్చయ్య చౌదరి