విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కృష్ణలంకలోని 20 డివిజన్లో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెదేపా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని గద్దే రామ్మోహన్ అన్నారు. వైకాపా పేద ప్రజలకు డబ్బు చూపి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
'తెదేపా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోంది'
విజయవాడ కృష్ణలంకలోని 20 డివిజన్లో తెదేపా పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రారంభించారు. తెదేపా ప్రజల కోసం పని చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్