OTS: ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రేపు బీఆర్ అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెదేపా నేతలు చెప్పారు.
OTS: ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం దందా చేస్తోంది : తెదేపా - ఓటీఎస్ పేరుతో ప్రభుత్వ దందా
OTS: ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని తెదేపా నాయకులు ఆరోపించారు. రేపు బీఆర్ అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు.
TDP
పేదల ఇళ్లకు ఓటీఎస్ (వన్టైన్ సెటిల్మెంట్) కడితేనే.. పథకాలు అమలు చేస్తామని ఒత్తిళ్లు చేస్తుండడంపై నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి అందస్తామని పేదలకు భరోసా ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.
ఇదీ చదవండి:minister botsa on OTS: ఈ నెల 20 నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం: మంత్రి బొత్స