ప్రముఖ విలేకరి ఆర్నబ్ గోస్వామిపై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఉపేక్షించరానివన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు.
'ఆర్నబ్ గోస్వామిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా' - nara lokesh fired on attack on arnab goswamy
ప్రముఖ విలేకరి ఆర్నబ్ గోస్వామి పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు.
!['ఆర్నబ్ గోస్వామిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా' TDP NATIONAL CHIEF SECREATARY NARA Lokesh fired on attack on arnab goswamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6910837-293-6910837-1587643599193.jpg)
TDP NATIONAL CHIEF SECREATARY NARA Lokesh fired on attack on arnab goswamy