కాసేపట్లో తెదేపా ఎంపీలు సీఈసీని కలవనున్నారు. తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు సీఈసీకి ఆధారాలు సమర్పించనున్నారు.
తిరుపతి ఉపఎన్నిక అక్రమాలపై సీఈసీని కలవనున్న తెదేపా - తిరుపతి ఉపఎన్నికపై తెదేపా ఫిర్యాదు వార్తలు
తెదేపా ఎంపీల బృందం దిల్లీలో సీఈసీని కలవనుంది. తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలపై ఫిర్యాదు చేయనుంది.
tdp mp's meet cec and complaint on tirupathi by election