ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి వస్తుందని మంతెన సత్యనారాయణ ధ్వజమెత్తారు. సబ్సిడీ పేరుతో రైతుల్ని ఉచిత విద్యుత్ పథకానికి దూరం చెయ్యనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మీటర్లు బిగించి.. రైతు లేని రోజు తీసుకొస్తున్నారు' - రైతులకు ఉచిత కరెంట్ న్యూస్
భరోసా అంటూ రైతుల్ని దగా చేసిన వైకాపా... ఇప్పుడు ఏకంగా మీటర్లు బిగించి రాష్ట్రంలో రైతే లేని రోజును జగన్ తీసుకొస్తున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు.
tdp mlc manthena on meters