TDP MLA Gadde On Power charges hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ పటమటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజలకు ఇక కొవ్వొత్తులే దిక్కంటూ.. స్థానికులకు వాటిని పంపిణీ చేశారు. అరాచక పాలనతో జగన్ రెడ్డి త్వరలో గిన్నిస్ బుక్ ఎక్కనున్నారన్నారని గద్దె రామ్మోహన్ రావు ధ్వజమెత్తారు. బాదుడే బాదుడు అనేది జగన్ రెడ్డి ట్యాగ్ లైన్‌లా మారిందని విమర్శించారు.
బాదుడే బాదుడు... జగన్ ట్యాగ్ లైన్: తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు - TDP MLA Gadde On Power charges hike
TDP MLA Gadde On Power charges hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ పటమటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజలకు ఇక కొవ్వొత్తులే దిక్కంటూ.. వాటిని స్థానికులకు పంపిణీ చేశారు.
TDP MLA Gadde On Power charges hike