ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో పోలీసుల తీరుపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు - గవర్నర్​ను కలిసిన తెదేపా ప్రతినిధుల బృందం

విశాఖపట్నంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​కు ఫిర్యాదు చేశారు. ఉదయం గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు.. వినతిపత్రం అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 11 మంది తెదేపా ప్రతినిధులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

tdp leaders meets governor biswabhushan for complaint on police behaviour while chandrababu vizag tour
గవర్నర్​ను కలిసిన తెదేపా నేతలు

By

Published : Feb 29, 2020, 1:15 PM IST

గవర్నర్​ను కలిసిన తెదేపా నేతలు

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details