ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్ జీవోల వ్యవహారంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతలు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్ తదితర నేతలు కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.
TDP: బ్లాంక్ జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న తెదేపా నేతలు - గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు
బ్లాంక్ జీవోల వ్యవహారంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతలు కలవనున్నారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న తెదేపా నేతలు
ప్రభుత్వం విడుదల చేస్తున్న బ్లాంక్ జీవోలు, రహస్య జీవోలపై గోప్యతతో గందరగోళం నెలకొందని తెదేపా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటి జారీపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: