ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి - చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి

Accident in chittor: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై.. తెదేపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.

tdp leaders condolences to bus accident death victims in chittor district
చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి

By

Published : Mar 27, 2022, 9:32 AM IST

Accident in chittor: చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంపై.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, పార్టీ నేత అచ్చెనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details