ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సత్యనాదెళ్లకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్​ - lokesh latest news

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్​గా నియమితులైన సత్య నాదెళ్లకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

chandrababu, lokesh
చంద్రబాబు, లోకేశ్​

By

Published : Jun 17, 2021, 4:20 PM IST

మైక్రోసాఫ్ట్ ఛైర్మన్​గా నియమితులైన సత్య నాదెళ్లకు తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వపడే సందర్భం ఇది అని చంద్రబాబు ట్వీట్​ చేశారు. ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగువారు గర్వపడేలా చేస్తున్నారని లోకేశ్​ ప్రశంసించారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు అని ట్విటర్​ ద్వారా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details