ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pattabhi fires on CM Jagan: ఉద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచారు: తెదేపా నేత పట్టాభి - ap latest news

Pattabhi fires on CM Jagan: సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి ముంచారని.. తెదేపా నేత పట్టాభిరాం మండిపడ్డారు. పీఆర్సీ వల్ల ఒక్కో ఉద్యోగి వేతనంలో రూ.2వేల నుంచి 4వేల వరకు కోత పడుతోందని అన్నారు.

tdp leader pattabhi fires on cm jagan over prc issue
ఉద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచారు: తెదేపా నేత పట్టాభి

By

Published : Jan 22, 2022, 3:41 PM IST

Pattabhi fires on CM Jagan: ముఖ్యమంత్రి జగన్‌.. ప్రభుత్వ ఉద్యోగులను నమ్మంచి నట్టేట ముంచారని.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు. పీఆర్సీ వల్ల ఒక్కో ఉద్యోగి వేతనంలో రూ.2వేల నుంచి 4వేల వరకు కోత పడుతోందని అన్నారు. కడపు రగిలి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తెదేపా మద్దతు ఇస్తోందని తెలిపారు.

ఉద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచారు: తెదేపా నేత పట్టాభి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details