వినాయక చవితి రోజున హైదరాబాద్లో ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురై కోలుకుంటున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆకాంక్షించారు. అతను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్ - నారా లోకేశ్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అన్నారు.
సాయిధరమ్ తేజ్