ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖలో మకాం వేసి... వైకాపా రంగులేద్దామనుకుంటున్నారు' - tdp nadendla brahmam on jagan news

సీఎం జగన్ తన తల్లి విజయమ్మను విశాఖలో గెలిపించుకోలేకపోయాడనే విషయం మంత్రి కొడాలి నానికి తెలియదా? అని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు. ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నందునే విశాఖపట్నానికి వెళ్దామని కొడాలి నాని జగన్​తో చెప్పి ఉంటారన్నారు.

tdp leader nadendla brahmama comments on kodali nani
tdp leader nadendla brahmama comments on kodali nani

By

Published : Sep 8, 2020, 5:23 PM IST

విశాఖ నగరంలో మకాం వేసి, వైకాపా రంగులేసి తామే అభివృద్ధి చేశామని చెప్పుకుందామని సీఎం జగన్, మంత్రి కొడాలి నాని చర్చించి ఉంటారని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. రాష్ట్ర రాజధాని గురించి చులకనగా మాట్లాడిన మంత్రి.. రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ తెదేపాలో ఉన్నప్పుడు జగన్​పై విమర్శలు గుప్పించలేదా.. అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details