వైకాపా అరాచకాలను నిలువరించకుంటే పోలీసులు కోర్టులు చుట్టూ తిరగాల్సివస్తుందని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వైకాపా నేతల రిగ్గింగ్‌పై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు నుంచి వచ్చిన వైకాపా కిరాయి మనుషులను అరెస్ట్ చేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
'వైకాపా అరాచకాలను నిలువరించకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే' - వైకాపాపై మర్రెడ్డి న్యూస్
వైకాపా అరాచకాలను నిలువరించకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వైకాపా అరాచకాలను నిలవరించకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే
TAGGED:
మర్రెడ్డి న్యూస్