TDP Leader Lokesh On OTS Circular: ప్రజలందరినీ నిలువుదోపిడీ చేస్తోన్న జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఓటీఎస్ కట్టని వారి ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తుర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఓటీఎస్ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓటీఎస్ కట్టని వారి కుటుంబీకుల పించన్లు ఆపేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మళిలో పంచాయితీ సెక్రటరీ ఇచ్చిన నోటీసును తన ట్విట్టర్‌లో లోకేశ్ పోస్టు చేశారు.
tdp leader lokesh on ots circular: జగన్ ప్రభుత్వం.. దారిదోపిడీ దొంగల్ని మించిపోయింది: లోకేశ్ - లోకేశ్ తాజా వార్తలు
TDP Leader Lokesh On OTS Circular: ఓటీఎస్(OTS) కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఓ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆ ఇళ్లలోని అవ్వాతాతల పింఛను ఆపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం.. కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని దుయ్యబట్టారు.
ఓటీఎస్ కట్టకుంటే పింఛను ఆపేస్తామని ఉత్తుర్వులు ఇవ్వడంపై లోకేశ్ ఫైర్