ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh fires on YCP: విగ్రహాలు పగలగొడుతూ.. వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు: లోకేశ్ - ap latest news

Lokesh fires on YCP: మహనీయుల విగ్రహాలు పగలగొడుతూ.. వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో.. ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేసిన ఘటనను.. లోకేష్ ఖండించారు.

TDP leader Lokesh fires on YCP for destroying idols
విగ్రహాలు పగలగొడుతూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు: నారా లోకేష్

By

Published : Jan 2, 2022, 8:15 PM IST

Lokesh fires on YCP: దోపిడీలు, దందాలతో ప్రజలపై దాడులకు తెగబడటమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో.. ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేసిన ఘటనను.. లోకేష్ తీవ్రంగా ఖండించారు. అతని పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details