Devineni uma tests positive for covid: మాజీమంత్రి దేవినేని ఉమా కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు.. కరోనా పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.
Devineni uma : తెదేపా నేత దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్ - ap latest news
Devineni uma tests positive for covid: తెదేపా నేత దేవినేని ఉమాకు కరోనా సోకింది. వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
తెదేపా నేత దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్