అర్ధరాత్రి తాడేపల్లి అంత:పురానికి వచ్చిందెవరు?: అయ్యన్న - ఫోన్ ట్యాపింగ్‌పై అయ్యన్న కామెంట్స్
తెదేపా నేత అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి తాడేపల్లి అంతఃపురానికి వచ్చిన ముఖ్యుడు ఎవరని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి బయట పడటానికి ఎలాంటి సలహా ఇచ్చారని అయ్యన్న నిలదీశారు.
tdp leader ayyanna questions cm jagan