'అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని హైకోర్టు తేల్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై అనేక వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. ఇప్పుడు రాజీనామా చేస్తారా?" అని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా సవాల్ చేశారు. పంచాయతీ ఎన్నికల నిలుపుదలని స్వాగతించిన మంత్రులు.. ఇప్పుడు ట్రేడంగ్పై హైకోర్టు తీర్పును స్వాగతించాలని ఆలపాటి రాజా అన్నారు. ప్రజా రాజధానిని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో నాశనం చేయాలని చూశారని ఆలపాటి మండిపడ్డారు.
'ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా' - ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు అని హైకోర్టు తేల్చిందని ... ఇప్పుడు మంత్రులు ఏం సమాధానం చెప్తారని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఈ తీర్పుతోనైనా రాజధాని తరలింపును ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఇప్పుడు రాజీనామా చేస్తారా
రాజధానిపై ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అనేక వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. ఇప్పుడు రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ చేశారు. ఈ తీర్పుతోనైనా అమరావతి తరలింపును ఆపాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.