ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌ ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు: అచ్చెన్నాయుడు - mp raghrramakrishnaraju arrest

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

tdp leader achennaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

By

Published : May 15, 2021, 8:53 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్నందుకే రఘురామపై కక్ష సాధిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రఘురామ ప్రాణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న అచ్చెన్న... పోలీసులు క్షమాపణలు చెప్పి, ఎంపీకి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details