ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూ ఆక్రమణలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ - భూ ఆక్రమణలపై తెదేపా కమిటీ న్యూస్

వైకాపా నాయకుల భూదందాలను నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అమరావతి తుళ్లూరులో వైకాపా పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్​ చేతిలో భూఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తోంది. ఆయా భూములను పరిశీలించేందుకు రేపు.. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెళ్లనున్నారని తెదేపా తెలిపింది.

tdp fact finding committee on Land occupation in tulluru
tdp fact finding committee on Land occupation in tulluru

By

Published : May 24, 2020, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details