TDP helps for ukraine victims: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని కాపాడేందుకు.. తెదేపా తమ సేవలను కొనసాగిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్వస్థలానికి వచ్చే పరిస్థితులు లేకున్నా.. మరో సురక్షిత ప్రాంతంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారని.. తెలుగు విద్యార్థులు పేర్కొన్నారు. పార్టీ చూపిస్తున్న చొరవకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
TDP helps for ukraine victims: చంద్రబాబుకు ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థుల కృతజ్ఞతలు - ap latest news
TDP helps for ukraine victims: తెదేపా అధినేత చంద్రబాబుకు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. స్వస్థలానికి వచ్చే పరిస్థితులు లేకున్నా.. మరో సురక్షిత ప్రాంతంలో.. తెదేపా ఆధ్వర్యంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థులు
TAGGED:
ap latest news