ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఈవో ఆంధ్రా ట్విట్టర్ ఖాతాకి తెదేపా ఫిర్యాదులు - ycp Election Code violation News

సీఈవో ఆంధ్రా ట్విట్టర్ ఖాతాకి తెదేపా పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు పాల్పడుతున్న దౌర్జన్యాలను ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. తెదేపా హెల్ప్​లైన్ నెంబర్​కి వస్తున్న సమాచారం, వైకాపా నాయకుల కోడ్ ఉల్లంఘన ఘటనలను నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని తెదేపా నిర్ణయించింది.

సీఈవో ఆంధ్రా ట్విట్టర్ ఖాతాకి తెదేపా ఫిర్యాదులు
సీఈవో ఆంధ్రా ట్విట్టర్ ఖాతాకి తెదేపా ఫిర్యాదులు

By

Published : Mar 10, 2020, 7:21 PM IST

సీఈవో ఆంధ్రా ట్విట్టర్ ఖాతాకి తెదేపా ఫిర్యాదులు

ABOUT THE AUTHOR

...view details