భాజపా వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. జశ్వంత్ సింగ్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జశ్వంత్‌సింగ్ మృతికి చంద్రబాబు సంతాపం - Former Union Minister Jaswant Singh death news
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు.
![జశ్వంత్‌సింగ్ మృతికి చంద్రబాబు సంతాపం TDP chief Chandrababu mourned the death of former Union Minister Jaswant Singh.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8956055-361-8956055-1601191936339.jpg)
జశ్వంత్ సింగ్ మృతికి చంద్రబాబు సంతాపం
ఇదీ చదవండి:కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత