తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫతావుల్లా, తెదేపా బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వి.వి.సత్యనారాయణలను ఎంపిక చేశారు. విజయవాడ పార్లమెంట్ కమిటీని కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. నెట్టెం రఘురాం అధ్యక్షుడిగా 37 మందితో కూడిన కమిటీని నియమించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా సుబ్బారెడ్డిని అధినేత చంద్రబాబు నియమించారు.
TDP: తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి - తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి
తెదేపాకు కొత్త జాతీయ ప్రతినిధిని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా.. విజయవాడ పార్లమెంట్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.
TDP