ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఆ మంత్రి మూడేళ్లలో.. రూ.1,734 కోట్ల అవినీతికి పాల్పడ్డారు" - TDLP whip Dola on Minister Balineni

TDLP whip Dola on Minister Balineni: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడేళ్లలో 17 వందల 34 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం ఎంఎల్ఏ డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు.

TDLP whip Dola
TDLP whip Dola

By

Published : Apr 8, 2022, 3:08 PM IST

TDLP whip Dola on Minister Balineni: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడేళ్లలో 17 వందల 34 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం ఎంఎల్ఏ డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. రాష్ట్రం మొత్తం జే-ట్యాక్స్ వసూలు చేస్తుంటే.. ప్రకాశం జిల్లాలో బాలినేని పేరిట "బి-ట్యాక్స్" పేరిట దండుకున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్‌ శాఖతో పాటు ప్రకాశం జిల్లాలో గ్రానైట్ కంపెనీలు, ఇసుక, భూ అక్రమాలు, ఉద్యోగుల బదిలీలు సహా అనేక మార్గాల్లో అక్రంగా ఆర్జించారని ఓ నివేదిక బయటపెట్టారు. అవినీతిలో మునిగి పోయిన మంత్రి విద్యుత్‌ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్లే.. రాష్ట్రంలో అంధకారం అలుముకుందని డోలా విమర్శించారు.

ప్రకాశం జిల్లాలో బి-ట్యాక్స్ అమలవుతోంది :తెదేపా నేత డోలా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details