ఇదీ చూడండి:
'నాడు–నేడు'కు తానా ఫౌండేషన్ భారీ విరాళం - తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షలు విరాళం
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భారీ విరాళం ప్రకటించింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ను కలిసి రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. తానా పౌండేషన్(ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్కే ప్రసాద్ తరుపున సంబంధిత చెక్కును సీఎంకు అందించారు.
తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భారీ విరాళం
TAGGED:
naadu needu program