స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. డాక్టర్ రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్‌లకు హైకోర్ట్బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు బెయిల్ ఆర్డర్స్‌ను విజయవాడ జిల్లా జైలులో పిటిషనర్ తరపు న్యాయవాది సమర్పించారు. బెయిలు రావడంతో ముగ్గురు విడుదలయ్యారు. జైలు వద్ద వారి బంధువులు, ఆస్పత్రికి సంబంధించిన ప్రతినిధులు విడుదలైన వారిని పరామర్శించారు.
స్వర్ణప్యాలెస్ ఘటన.. జైలు నుంచి ఆ ముగ్గురు విడుదల - Swarna Palace incident latest news
స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో అరెస్టైన వారు విడుదలయ్యారు. వీరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన వారిని వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరామర్శించారు.
స్వర్ణప్యాలెస్ ఘటన.. జైలు నుంచి ఆ ముగ్గురు విడుదల