ఎల్జీ పాలిమర్స్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది.
సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్ కేసు: విచారణ వాయిదా - ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ వార్తలు
.
supreme court hearing on lg polymers petetion
హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విశాఖ గ్యాస్ లీకేజీ కారణంగా.. పలువురు మృతిచెందడంతోపాటు వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్లాంట్‌ను మూసివేస్తూ ఏపీ హైకోర్టు గతంలోనే.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్‌గా అనిల్ వల్లూరి
Last Updated : Jun 9, 2020, 11:37 AM IST