sfi chalo vijayawada : విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన చలో విజయవాడ.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుతో లెనిన్ సెంటర్ వద్దకు విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ.. నినాదాలు చేపట్టారు. జీవో నంబర్ 77ను రద్దుచేయాలని..ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను పోలీసుసు అరెస్టు చేశారు.
sfi chalo vijayawada : విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్టు - ఎస్‌ఎఫ్‌ఐ చలో విజయవాడ వార్తలు
sfi chalo vijayawada : విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఉద్రికత్త నెలకొంది. విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన చలో విజయవాడకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.
sfi chalo vijayawada