ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ - ఏపీలో కరోనా వైరస్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కమిటీని నియమించింది. కరోనా వైరస్​ నియంత్రణకు సత్వర నిర్ణయాలు, కొనుగోళ్లు, కీలక చర్యలు తీసుకునేందుకు కమిటీకి అనుమతులిస్తూ... సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ
కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిటీ

By

Published : Mar 5, 2020, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details