ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలి: ప్రభుత్వం - కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ వార్తలు

కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలి: ప్రభుత్వం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలి: ప్రభుత్వం

By

Published : Jan 3, 2021, 10:54 AM IST

కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని కోరుతూ.. బోర్డుకు రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబరు 6న అత్యున్నత మండలి భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బోర్డును ఏపీకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. విశాఖలో బోర్డు ప్రధాన కార్యాలయం కోసం వసతి చూడాలని ఈఎన్సీని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details